తెలంగాణ
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా..

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ జనవరి 6కు వాయిదా పడింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కల్గించారని కౌశిక్ రెడ్డిపై అభియోగాలపై ఈ రోజు ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు.