జాతియం
చిత్ర కోట్ జలపాతాల నుంచి ఇంద్రావతి నది గర్జన

ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకోట్ జలపాతం వద్ద ఇంద్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇంద్రావతి నదీకి వరద పొటెత్తింది. ఇంద్రావతి నదీకి వరద భారీగా రావడంతో అధికారులు పరీవాహక గ్రామాలను అప్రమత్తం చేశారు.



