తెలంగాణ

Jagathgiri Gutta: వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు.. మహిళకు తీవ్రగాయాలు

Jagathgiri Gutta: హైదరాబాద్… జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డి నగర్ రోడ్డు నెంబర్ 12 సి బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో సువర్ణ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button