ఆంధ్ర ప్రదేశ్

Fake IPS Officer: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్..

Fake IPS Officer: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ కలకలం. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చిన వ్యక్తి .. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు.

నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు. నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తింపు. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టిన పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button