తెలంగాణ
తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. రైతులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతుండగా నినాదాలు చేశారు. జై బీసీ అంటూ నినాదాలు చేశారు బీసీ సంఘం నేతలు. గొడవ పెద్దది అవడంతో ఇరువర్గాలను పోలీసులు పక్కకు పంపించారు.



