తెలంగాణ

Cyclone Montha Effect : వరంగల్‌ను వదలని వరద..

Cyclone Montha: వరంగల్‌ను వరద వీడలేదు. ఇంకా జలదిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి. వరద తీసుకొచ్చిన బురదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వరదకు పాములు, తేళ్లు కొట్టుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button