ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Chandrababu: శ్రీశైలం MLA రాజశేఖర్ రెడ్డి వివాదంపై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. CM ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.



