జాతియం

Suprem Court: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం

Suprem Court: బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చిచెప్పింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టంచేసింది. గవర్నర్‌కు మాత్రం మేం సూచనలు చేయగలమని బిల్లుల విషయంలో గవర్నర్‌కు మూడు ఎంపికలు మాత్రమే ఉంటాయని తెలిపింది. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయలని గవర్నర్‌కు నాలుగో అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button