తెలంగాణ

KCR: ఇవాళ తెలంగాణ భవన్‌కు కేసీఆర్

KCR: ఇవాళ తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాళ్టి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button