తెలంగాణ
హరీష్ రావు తండ్రి సత్యనారాయణ కన్నుమూత

మాజీ మంత్రి హరీష్ రావుకి పితృ వియోగం కలిగింది. అనారోగ్యంతో హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.



