తెలంగాణ

MLC Kavitha: కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. తన చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఎర్రవెల్లి వెళ్లారు. కాగా ఇవాళ కవిత అమెరికా వెళ్లనున్నారు. అక్కడి కళాశాలలో కుమారుడిని చేర్చించనున్నారు. ఈ మేరకు ఆమె 15 రోజులు అమెరికాలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లారు. తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button