ఆంధ్ర ప్రదేశ్

TV Blast: ఇంట్లో పేలిన టీవీ.. మహిళకు తీవ్ర గాయాలు

TV Blast: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులో ఓ ఇంట్లో అకస్మాత్తుగా టీవీ భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో టీవీ చూస్తూ ఉన్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఇంటి సామాగ్రి, నిత్యవసర వస్తువులు కాలి బూడిదయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button