తెలంగాణ
Harish Rao: చంద్రబాబు సులువుగా నీరు తరలిస్తున్నారు

Harish Rao: తన శిశ్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబుకు నీరు తరలింపు సులువు అయిందన్నారు హరీశ్ రావు. చంద్రబాబు యథేచ్ఛగా నీరు తరలిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు మూగబోయిందన్నారు హరీశ్‌రావు.