తెలంగాణ

నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌ రివ్యూ

Revanth Reddy: నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌ రివ్యూ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ భావిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button