తెలంగాణ
Hyderabad: ఉప్పల్లో టెన్షన్.. టెన్షన్..

Hyderabad:హైదరాబాద్ ఉప్పల్లో టెన్షన్ నెలకొంది. క్రికెట్ స్టేడియం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించింది. HCA వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఆందోళన నేపథ్యంలో మరోవైపు క్రికెట్ స్టేడియానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.