సినిమా
Nikhil Siddhartha: కొంపల్లిలో అంతేరా కిచెన్ అండ్ బార్ ప్రారంభించిన నటుడు నిఖిల్ సిద్ధార్థ

Nikhil Siddhartha: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అంతేరా కిచెన్ అండ్ బార్‌ను నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రారంభించారు. అంతేరా బ్రాంచ్‌లను పెంచుకోవడం సంతోషంగా ఉందని నిఖిల్ సిద్ధార్థ అన్నారు. నగరంలో తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా కిచెన్ విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో వారు మరింత అభివృద్ధి చెందుతూ అంతేరా విస్తరణను కొనసాగించాలని నిఖిల్ సిద్దార్థ కోరారు.