సినిమా

Daaku Maharaaj: డాకు మహారాజ్ మూవీ నుంచి ‘దబిడి దిబిడి’ సాంగ్ రిలీజ్..

Daaku Maharaaj: బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ నుంచి దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్. బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ నుంచి ‘దబిడి దిబిడి’ సాంగ్‌ విడుదలైంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకోగా, ఈ మూడో సాంగ్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ పాట‌పై బాలయ్యకు జోడీగా ఊర్వశి రౌతేలా కనిపించింది. సాంగ్ లో ఇద్దరూ కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులు వేయ‌డం క‌నిపించింది. ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button