తెలంగాణ

Eatala Rajendar: సీఎంకి ఇంగిత జ్ఞానం ఉందా ?

Eatala Rajendar: HCU భూముల వేలం వేయకుండా ఆపేది తామేనన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని వెల్లడించారు. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం అయిన ఉందా? అని ప్రశ్నించారు ఈటల. 150 ఎకరాల్లో చెట్లను నరికేశారని ఆరోపించారు. సీఎంకి చట్టలు వర్తించవా మండిపడ్డారు ఈటల. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల వేలం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button