ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సెలవు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద S.S.D టైం స్లాట్ టోకెన్ల దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. గంటగంటకూ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్రమబద్దీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు.



