తెలంగాణ
నిర్మల్ జిల్లాలో అడవి దున్నల పోట్లాట

నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ అటవీ ప్రాంతంలో రెండు అడవి దున్నలు భీకరంగా పోట్లాడుకుంటుండగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లో బంధించినారు అడవిలో జంతువుల మధ్య పోరు సాధారణమైన దానిని చిత్రీకరించడం అరుదుగా జరుగుతుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు ఈ బీకర పోరు అనంతరం రెండు అడవి దున్నలు అడవిలోకి వెళ్లిపోయినాయి.



