తెలంగాణ
Revanth Reddy: మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనమెదక్ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకుని.. పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మెదక్ కేథడ్రల్ చర్చికి చేరుకున్న సీఎం.. అక్కడ ప్రత్యేక ప్రార్థనాలు చేశారు. మెదక్ చర్చి వందేళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.