తెలంగాణ
ఇవాళ మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ సమావేశం

Revanth Reddy: ఇవాళ మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా..? లేదంటే గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా..? అనే దానిపై చర్చించనున్నారు. హైకోర్టు తీర్పును అధ్యయనం తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. ఎన్నికలు నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలపై ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించనున్నారు.



