ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మైసూర్ సంస్థాన రాజమాత ప్రమోదదేవి, మహారాజు యధువీర్ కృష్ణదత్త కుటుంబసభ్యులు, తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్‌పాల్ సూర్యనారాయణ , నటుడు నందు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button