ఆంధ్ర ప్రదేశ్
Tirumala : రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirumala: రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు. 25 రోజులు పాటు కొనసాగనున్న దివ్యప్రబంధ పారాయణం. జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు.