ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారు

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారైంది. నవంబర్ 2 నుంచి సీఎం చంద్రబాబు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. లండన్‌లో రోడ్‌షోతో పాటు సీఐఐ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. నవంబర్ 6న అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button