తెలంగాణ
Jishnu Dev Varma: మహాలక్ష్మి పథకం ఓ గేమ్ ఛేంజర్

Jishnu Dev Varma: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ఒక గేమ్ ఛేంజింగ్ ఐడియా అని గవర్నర్ కొనియాడారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీతో యువతలో నైపుణ్యం పెంచుతున్నామన్నారు. మహిళల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని గుర్తుచేశారు. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని గవర్నర్ అన్నారు.