తెలంగాణ
Telangana: యాదగిరిగుట్టలో భారీ పేలుడు.. ఒకరు మృతి

Telangana: యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో జరిగిన పేలుడు ప్రమాదంలో.. ఇద్దరికీ తీవ్ర గాయాలు భువనగిరి జిల్లా కేంద్ర హాస్పిటల్ కి తరలింపు. ఎం. కనకయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతు మృతి.. మృతుడు బచనపేటకు చెందిన వ్యక్తిగా గుర్తింపు.. మరో వ్యక్తి పరిస్థితి విషమం, హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్ తరలింపు క్షతగాత్రుడు రామాజిపేటకు చెందిన ప్రకాష్ గా గుర్తింపు.