జాతియం

ఢిల్లీ పేలుడు కేసులో NIA దర్యాప్తు

Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతోంది. తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతి కోరారు డానిష్‌. ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్‌ ఉమర్‌కు డానిస్ సాయం చేశాడు. డానిష్‌ దరఖాస్తును పటియాలా హౌస్‌ కోర్టు విచారించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button