తెలంగాణ
జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల కలకలం

Jubilee Hills ByPoll: జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల కలకలం రేపింది. 67 పోలింగ్లో ఇతరులు మహిళ ఓటు వేశారు. మీ ఓటు వేశారని అధికారులు చెప్పారు. తాను ఓటు వేయకుండా ఎవరు వేశారని మహిళ ప్రశ్నించింది. మహిళ కంటే ముందే మరొకరు ఓటు వేసి వెళ్లారని అధికారులు చెప్పారు.



