తెలంగాణ
కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి

కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది.



