ఆంధ్ర ప్రదేశ్

అల్లూరి జిల్లాలో కనువిందు చేస్తున్న జలపాతాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలిలోని జలపాతాలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కటికి, తాడిగుడ, రణజిల్లెడ, తారాబు జలపాతాలతో పాటు అరకు ఘాట్‌లోని కొండల నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button