టాలీవుడ్
Allu Arjun: నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్.. గతంలో అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. నేటితో ముగియనున్న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. నేడు నాంపల్లి కోర్టు కు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపనున్న అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.