తెలంగాణ
కేసీఆర్‌తో హరీష్ రావు కీలక భేటీ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీమంత్రి హరీష్ రావు భేటీ కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫాంహౌస్‌కి వెళ్లారు మాజీమంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో హరీష్‌రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురు మధ్య చర్చించనున్నారు. MLC కవిత లేఖపై కూడా ఇరువురు చర్చించే అవకాశం ఉంది.