తెలంగాణ
Medchal: లారీ కింద పడి యువకుడు ఆత్మహత్య
Medchal: ఓ యువకుడు లారీ కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి వ్యక్తి లారీ కింద పడ్డాడు.
మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ..సీసీ కెమెరా పరిశీలించగా.. యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.