తెలంగాణ

గొంతు కోసి హత్య.. శంషాబాద్‌లో కలకలం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కలకలం రేగింది. మధురా నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఓ యువకుడిని గొంతు కోసి చంపారు దుండగులు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button