తెలంగాణ
హైదరాబాద్ గోల్కొండ కోటలో యోగా కార్యక్రమాలు

Hyderabad: యోగ డే ని పురస్కరించుకొని గోల్కొండ కోటలో ఆర్క గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన 150 మంది విద్యార్థులు యోగా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత దాని గొప్పతనం విద్యార్థులు వివరించారు.
జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఆర్క గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 150 మంది యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగాతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత దాని గొప్పదనం విద్యార్థులు వివరించారు.