ఆంధ్ర ప్రదేశ్
ఏపీ గవర్నర్‌ను కలవనున్న వైసీపీ నేతల బృందం

ఏపీ గవర్నర్‌ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్‌తో భేటీకానున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిపై గవర్నర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. పులివెందులలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ అబ్దుల్ నజర్‌కు వైసీపీ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు.



