తెలంగాణ

Vivek Venkatswamy: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్డ్ ప్రాజెక్ట్

Vivek Venkatswamy: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మల్లన్న సాగర్ ఒక పెద్ద కుంభకోణమన్నారు. మల్లన్న సాగర్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదన్నారు. మల్లన్న సాగర్‌కు ఎల్లంపల్లి నుంచే వస్తున్నాయని అన్నారు.

కేటీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కట్టారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేటీఆర్‌కు అవగాహన లేదన్నారు. పాత ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్‌కు నీళ్లు వస్తున్నాయని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button