News

50 వేల చింత గింజలతో విరాట్ కోహ్లీ చిత్రం వేసిన అభిమాని

Virat Kohli: ఈరోజు నుండి ఐపీఎల్ సీజన్ మొదలవడం తో కుప్పం చెందిన కళాకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్ ) తన దైన రీతిలోరాయల్ ఛాలెంజర్ బంగళూరు (ఆర్సీబీ) కి ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని 50000 వేల చింత గింజలతో స్పైరల్ potrait ఆర్ట్ న్నీ అద్భుతంగా చిత్రీకరించారు.

వినూత్న రీతిలో తన కళ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. తన కళ నైపుణ్యానికి క్రికెట్ అభిమానులు మరియు విరాట్ కోహ్లీ అభిమానులు అభినందిస్తూ వీడియో ని షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button