ఆంధ్ర ప్రదేశ్
Nandyala: థియేటర్‌లో నటుడు వెంకటేష్ అభిమానుల సందడి
Nandyala: నంద్యాలలోని శ్రీరామ థియేటర్‌లో నటుడు వెంకటేష్ అభిమానులు సందడి చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వియోత్సవ వేడుకలు జరుపుకున్నారు. థియేటర్ మేనేజర్ రఘుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి.. సంబరాలు జరుపుకున్నారు అభిమానులు.