ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Tirumala: తిరుమలకొచ్చే వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు చేశారు. ఏడాదికోసారి మాత్రమే తిరమల దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఏడాదికి ఒకసారి దర్శనానికొచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు. వీఐపీలను పరిమితం చేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు అని స్వామివారి దర్శనానికి వచ్చే ప్రజాప్రతినిధులు బాధ్యతగా, హుందాగా వ్యవహరించాలన్నారు.