జాతియం
Amit Shah: నేడు చెన్నైకి కేంద్రమంత్రి అమిత్‌షా

Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా నేడు చెన్నైకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించేందుకు అమిత్ షా చెన్నై వెళ్లనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై షా చర్చించనున్నట్టు సమాచారం.