ఆంధ్ర ప్రదేశ్
Nellore: విజృంభిస్తున్న విష జ్వరాలు… 10 మంది మృతి

Nellore: నెల్లూరు జిల్లా జలదంకి మండలం అన్నవరం గ్రామంలో విష జ్వరాలు విజృభిస్తున్నాయి. విష జ్వరాల కారణంగా సుమారు పదిమంది వరకు చనిపోగా నలుగురు చెన్నై నెల్లూరు ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు తీసుకుంటున్నారు. జలదంకి సర్వసభ్య సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి అన్నవరం గ్రామంలో తాజా పరిస్థితిని రాజ్ న్యూస్ తీసుకెళ్ళింది. అన్నవరంలో పర్యటించి పరిస్థితిని చక్కబెడతానంటున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.