ఆంధ్ర ప్రదేశ్
Turaka Kishore: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్ట్

Turaka Kishore: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ గా పని చేశాడు …వైసిపి హయాంలో బోండా ఉమా బుద్ధ వెంకన్న పై దాడి వ్యవహారం అప్పట్లో సంచలనం అయ్యింది…ఎట్టకేలకు తురకా కిషోర్ అరెస్టు …తనపై అనేక కేసులు పెండింగ్ ఉండడంతో హైదరాబాదులో అదుపులో తీసుకున్నారు మాచర్ల పోలీసులు.