టాలీవుడ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్..
Tirumala: తిరుమల శ్రీవారిని హీరో నితిన్ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు.