ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

Tirupati: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించిన మంత్రి అనిగాని సత్యప్రసాద్.