ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో నాగుపాము హల్‌చల్.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Tirumala: తిరుమలలో నాగుపాము హల్‌చల్ చేసింది. రాంబగిచ్చా గెస్ట్ హౌస్ దగ్గర ఆరడుగుల నాగుపామును భక్తులు గుర్తించారు. దీంతో.. భయాందోళనకు గురయ్యారు. విజిలెన్స్ సిబ్బంది.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.