తెలంగాణ
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం

తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీ, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.



