తెలంగాణ
Kidney Racket: కిడ్ని రాకెట్ కేసు సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం
Kidney Racket: సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు జరిగాయనేదానిపై విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు.. అన్ని కిడ్నీ మార్పిడి కేసులపై దర్యాప్తు చేయనుంది సీఐడీ.