తెలంగాణ

జూలై 10న తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet: వచ్చేనెల 10న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. అయితే సుపరిపాలన కోసం కొత్త సంస్కరణల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్ రానున్నాయి. అంతేకాదు ఇకపై ప్రతి 15 రోజులకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.

నిర్ణయాలు వెంటనే అమలయ్యేలా సమావేశాలు నిర్వ హించేందుకు డిషీషన్ తీసుకున్నారు. ఇక ఈ-ఫైలింగ్ విధానంలోనే కేబినెట్ ఎజెండా, నిర్ణయాలు ఉండనున్నాయి. అదేవిధంగా డిజిటల్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మూడు నెలలకోసారి స్టేటస్ రిపోర్టుపై మీటింగ్ నిర్వహించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button